గజిBusy

- గజిబిజి బ్రతుకుల వివరములు అడగకు నేడైనా-రేపిన,
తెలిసి తెలియని ప్రశ్నలు వేయకు ఎవరినైనా- ఎప్పుడైనా,
చెపితే తీరని భారం ,బదులే దొరకని వైనం,
అర్ధం పర్ధం తెలిసే లోగ గతం అయ్యే ఈ క్షణం,
ప్రశ్నలు మాని ముందుకు నడవటమే మన తక్షణ కర్తవ్యమ్ !!

Translation

- Gajibiji bratukula vivaramulu adagaku nedaina-repaina,
Telisi teliyani prasnalu veyaku evarinaina-eppudaina,
Chepite teerani bharam,badule dorakani vynam,
Ardham-pardham telise loga gatam ayye e kshanam,
Prasnalu maani munduku nadavatame mana takshana kartavyam !!

Comments