Pichchi andi idi :P

- నిజమేనా ఇది నిజమేనా,నిజమేనా నాకు తెలిసేనా,
ముల్లులాగా గుచ్చుకునే నిజమే తెలిసెన,బిక్కు బిక్కు చూపులన్నీ నిజమే తెలిపెన,
నేడైనా రేపిన నిజమే తెలిసేనా,నిజమే తెలిసేనా...........నిజమే తెలిసేనా.................

- రాసేన నేను రాసేనా ,రాసేన నేనే రాసేనా,
ప్రాసకోసం పాకులాడే పాట నే రాసేనా,పదాలతో పిచేకించే పాట నే రాసేనా,
పాట అయిన పద్యం అయిన నేనే రాసేనా, నేనే రాసేనా.........నేనే రాసేనా.................

Translation


- Nijamena idi nijamena,nijamena naaku telisena,
Mullulaga guchchukune nijame telisena,bikku bikku chupulanni nijame telipena,
Nedaina repaina nijame telisena, nijame telisena, nijame telisena.....

- Rasena nenu rasena,rasena nene rasena,
Prasakosam paakulade paata ne rasena,padaalatho pichchekinche paata ne rasena,
Paata ina padyam ina nene rasena,nene rasena,nene rasena..........

Comments

Jyostna said…
Very nice I must say... Awesomest poem ever. This makes me feel like eating banana pudding with maagai. Or egg omlette with upma.
$iri said…
🤣🤣🤣🤣🤣