సమయం తో సంబంధం లేకుండా,
వయసు తో వరసలు లేకుండా,
కాలం తో కలవరపడకుండా,
చేశా నిరీక్షణ...
గతాన్ని బంధిస్తూ,
నిజాన్ని నిందిస్తూ,
నా నిస్సహాయ స్థితి కి చింతిస్తూ,
చేశా నిరీక్షణ...
కేవలం ఆలోచనలతో ఆశయాలు తీరవని తెలిసిన,
కంట తడి తో కడుపు నిండదని తెలిసిన,
మనసు గాయ పడితే నాకే నష్టం అని తెలిసిన,
చేశా నిరీక్షణ...
నా ఆసలు నిరవేరే రోజు రాకపోతుందా,
నా కలలు నిజం అయ్యే కాలం రాకపోతుందా,
నా ఆశయాలు తీరే సమయం రాకపోతుందా,
అని ఎదురుచూపు తో చేస్తాను నిరీక్షణ...
తరం తరం నిరంతరం,
క్షణం క్షణం అనుక్షణం,
నా చివరి శ్వాస ఉన్నతవరకు ,
చేస్తూనే ఉంటా ఈ నిరీక్షణ...
***Translation***
Nireekshana
Samayam tho sambandham lekunda,
Vayasu tho varasalu lekunda,
Kaalam tho kalavarapadakunda,
Chesa Nireekshana...
Gataanni bhandistu,
Nijaanni nindistu,
Naa nissahaaya sthithi ki chintistu,
Chesa Nireekshana...
Kevalam aalochanaltho aasayalu teeravani telisina,
Kanta tadi tho kadupu nindadani telisina,
Manasu gaaya padite naake nastam ani telisina,
Chesa Nireekshana...
Naa aasalu niravere roju rakapotunda,
Naa kalalu nijam aaye kaalam rakapotunda,
Naa aasayalu teere samayam rakapotunda,
Ani eduruchoopu tho chestanu Nireekshana...
Taram taram nirantaram ,
kshanam kshanam anukshanam,
Naa chivari swaasa unnatha varaku,
Chestune unta ee Nireekshana...
వయసు తో వరసలు లేకుండా,
కాలం తో కలవరపడకుండా,
చేశా నిరీక్షణ...
గతాన్ని బంధిస్తూ,
నిజాన్ని నిందిస్తూ,
నా నిస్సహాయ స్థితి కి చింతిస్తూ,
చేశా నిరీక్షణ...
కేవలం ఆలోచనలతో ఆశయాలు తీరవని తెలిసిన,
కంట తడి తో కడుపు నిండదని తెలిసిన,
మనసు గాయ పడితే నాకే నష్టం అని తెలిసిన,
చేశా నిరీక్షణ...
నా ఆసలు నిరవేరే రోజు రాకపోతుందా,
నా కలలు నిజం అయ్యే కాలం రాకపోతుందా,
నా ఆశయాలు తీరే సమయం రాకపోతుందా,
అని ఎదురుచూపు తో చేస్తాను నిరీక్షణ...
తరం తరం నిరంతరం,
క్షణం క్షణం అనుక్షణం,
నా చివరి శ్వాస ఉన్నతవరకు ,
చేస్తూనే ఉంటా ఈ నిరీక్షణ...
***Translation***
Nireekshana
Samayam tho sambandham lekunda,
Vayasu tho varasalu lekunda,
Kaalam tho kalavarapadakunda,
Chesa Nireekshana...
Gataanni bhandistu,
Nijaanni nindistu,
Naa nissahaaya sthithi ki chintistu,
Chesa Nireekshana...
Kevalam aalochanaltho aasayalu teeravani telisina,
Kanta tadi tho kadupu nindadani telisina,
Manasu gaaya padite naake nastam ani telisina,
Chesa Nireekshana...
Naa aasalu niravere roju rakapotunda,
Naa kalalu nijam aaye kaalam rakapotunda,
Naa aasayalu teere samayam rakapotunda,
Ani eduruchoopu tho chestanu Nireekshana...
Taram taram nirantaram ,
kshanam kshanam anukshanam,
Naa chivari swaasa unnatha varaku,
Chestune unta ee Nireekshana...
Comments
Post a Comment