ఓర్పు-సహనం-మార్పు/Oorpu-Sahanam-Maarpu

ఓర్పు-సహనం-మార్పు

మాటల్లో కనిపించాలి నీ ఓర్పు,
కావలికలలో కనిపించాలి నీ సహనం,
చేతల్లో కనిపించాలి మార్పు !!

ఆవేశంలో కనిపించాలి నీ ఓర్పు,
బాధలో కనిపించాలి నీ సహనం,
చూసే విధానంలో రావాలి మార్పు !!

బంధాలలో కనిపించాలి నీ ఓర్పు,
అనుబంధాలతో కనిపించాలి నీ సహనం,
బాధ్యతలో రావాలి మార్పు !!

అవకాశంలో కనిపించాలి నీ ఓర్పు,
ఆనందంలో కనిపించాలి నీ సహనం,
నమ్మకంలో తెలియాలి మార్పు !!

వినడానికి /చదవడానికి /రాయడానికి ఇవి బావున్నా,కొణ్ణి ప్రశ్నలు కు సమాధానం.....
వయసు తో వస్తుందా ఓర్పు ?
సమయం నేర్పుతుందా సహనం ?
కాలం తెస్తుందా మార్పు ?


Oorpu-Sahanam-Maarpu

Matallo kanipinchali nee Oorpu,
kavalikalalo kanipinchali nee Sahanam,
Chetallo kanipinchali Maarpu !!

Aavesamlo kanipinchali nee Oorpu,
Badhalo kanipinchali nee Sahanam,
Chuse vidhanamlo raavali Maarpu !!

Bandhalalo kanipinchali nee Oorpu,
Anubandhalalo kanipinchali nee Sahanam,
Bhadhyathalo raavali Maarpu !!

Avakaasamlo kanipinchali nee Oorpu,
Aanandamlo kanipinchali nee Sahanam,
Nammakamlo teliyali Maarpu !!

Vinadaniki/chadavadaniki/rayadaniki ivi baavunna,e prasnalaku lu samaadhanam ...
Vayasu tho vastunda Oorpu ?
Samayam nerputunda Sahanam ?
Kaalam testunda Maarpu ?

Comments