దారిలో లేని దూరం,
మనిషికి ఏల వ్యర్థం !
కలవాలి అంటే ఒక నిమిషం,
కానరాదే ఒక్క క్షణం,
దారిలో లేని దూరం,
మనిషికి ఏల వ్యర్థం !
కళ్ళకు కనిపించే తీరం,
మనసుకు కనిపించని పయనం,
దారిలో లేని దూరం,
మనిషికి ఏల వ్యర్థం !
మాటల్లో తెలియని నిజం,
చేతల్లో తెలిపెను భావం,
దారిలో లేని దూరం,
మనిషికి ఏల వ్యర్థం !
Daarilo leni doram
Manishiki yela vyardham !!
Kalavali ante oka nimisham,
Kanipinchade okka kshhanam,
Daarilo leni dooram
Manishiki yela vyardham !!
Kallaku kanipinche teeram,
Maanasuku kanipinchani payanam,
Daarilo leni dooram
Manishiki yela vyardham !!
Maatallo teliyani nijam,
Chetallo telipenu bhaavam,
Daarilo leni dooram
Manishiki yela vyardham !!
Daarilo leni doram
Manishiki yela vyardham !!
మనిషికి ఏల వ్యర్థం !
కలవాలి అంటే ఒక నిమిషం,
కానరాదే ఒక్క క్షణం,
దారిలో లేని దూరం,
మనిషికి ఏల వ్యర్థం !
కళ్ళకు కనిపించే తీరం,
మనసుకు కనిపించని పయనం,
దారిలో లేని దూరం,
మనిషికి ఏల వ్యర్థం !
మాటల్లో తెలియని నిజం,
చేతల్లో తెలిపెను భావం,
దారిలో లేని దూరం,
మనిషికి ఏల వ్యర్థం !
Daarilo leni doram
Manishiki yela vyardham !!
Kalavali ante oka nimisham,
Kanipinchade okka kshhanam,
Daarilo leni dooram
Manishiki yela vyardham !!
Kallaku kanipinche teeram,
Maanasuku kanipinchani payanam,
Daarilo leni dooram
Manishiki yela vyardham !!
Maatallo teliyani nijam,
Chetallo telipenu bhaavam,
Daarilo leni dooram
Manishiki yela vyardham !!
Daarilo leni doram
Manishiki yela vyardham !!
Comments
Post a Comment