నువ్వు అనుకునే లోకం ఒకటి,
నువ్వు చూసే లోకం మరొకటి !
ఇది మంచి అని నిర్ధారించేది ఎవరు ?
ఇది చేడు అని ఆపేది ఎవరు ?
మనసుకి అనిపించే భావం ఒకటి,
కళ్ళకు కనిపించే దృశ్యం మరొకటి !
ఇది నిజం అని ఆమోదించేది ఎవరు ?
ఇది అబ్బదం అని తేల్చేది ఎవరు ?
మన మాట,మన బాట ఒకటి,
ఎదుటి వ్యక్తి కి అనిపించింది మరొకటి !
ఇది నా మాట కి అర్ధం అని చెప్తే వినేది ఎవరు ?
ఇది నా బాట కి పరమార్ధం అంటే నమ్మేది ఎవరు ?
నువ్వు అనుకునే లోకం ఒకటి,
నువ్వు చూసే లోకం మరొకటి !
నువ్వు చూసే లోకం మరొకటి !
ఇది మంచి అని నిర్ధారించేది ఎవరు ?
ఇది చేడు అని ఆపేది ఎవరు ?
మనసుకి అనిపించే భావం ఒకటి,
కళ్ళకు కనిపించే దృశ్యం మరొకటి !
ఇది నిజం అని ఆమోదించేది ఎవరు ?
ఇది అబ్బదం అని తేల్చేది ఎవరు ?
మన మాట,మన బాట ఒకటి,
ఎదుటి వ్యక్తి కి అనిపించింది మరొకటి !
ఇది నా మాట కి అర్ధం అని చెప్తే వినేది ఎవరు ?
ఇది నా బాట కి పరమార్ధం అంటే నమ్మేది ఎవరు ?
నువ్వు అనుకునే లోకం ఒకటి,
నువ్వు చూసే లోకం మరొకటి !
Comments
Post a Comment