మౌనం

మాట మంత్రం అయితే,
మౌనం స్వతంత్రం !!

మాట తీయనిది అయితే,
మౌనం అద్వితీయమైనది !!

మాట భావం అయితే,
మౌనం అనుభవం !!

మాట పాట అయితే,
మౌనం సయ్యట !!

మాట నిజం అయితే,
మౌనం నినాదం !!

Comments