ఆ విష్ణు లీల లో లీనమై,
నా తృష్ణ గోల లో మాయమై,
జిష్ణు కోసం తపిస్తూ,
ఒక ప్రశ్న ఐ కదిలాను !
పరిష్కారం అనే వల లో చిక్కుకుని,
భ్రాంతిని పట్టుకుని,
క్రాంతి ని తిట్టుకుని,
శాంతిని వెళ్ళగొట్టాను !
ప్రపంచమే ప్రశ్న అని తెలుసుకున్నపుడు ఎవరితో నీ సంగర్షణ,
పరిష్కారమే నువ్వు అని తెలుసుకున్నప్పుడు నీ మనసుతో చేయి నివేదన,
క్రాంతి యే నీవు అయినప్పుడు నీ మెడదుతో చేయి సంభాషణ,
ప్రశాతత నీలో పెంచుకున్నపుడు ఇంకదేనికి నీ తపనా !

Comments
Post a Comment